ఏలూరు జిల్లా చింతలపూడి.
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కమిషనర్ రాంబాబు కోరారు తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చింతలపూడి నగర పంచాయతీకి చెత్త సేకరణ రిక్షాలను 6 సోమవారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో తపన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గారపాటి రామాంజనేయ చౌదరి. పలువురు బిజెపి నాయకులు . పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.