సాగిపాడులో అంబేడ్కర్ 134 వ జయంతి వేడుకలు.
NN1NEWS. ఏప్రియల్ - 14.
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం.కామవరపుకోట మండలం సాగిపాడు గ్రామం లో ఘనంగా జరిపిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134 వ జయంతి వేడుకలు పాల్గొని నివాళులు అర్పించిన చింతలపూడి నియోజకవర్గ వైసీపీపార్టీ కన్వినర్ కంభం విజయరాజు.అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న ఎంపీ లోని మోవ్‌లో జన్మించారు.
విదేశాల్లో ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందిన తొలి ఇండియన్.
స్వాతంత్య్రం తర్వాత మన దేశానికి తొలి న్యాయ మంత్రి
రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా సేవలు.
64 సబ్జెక్టుల్లో మాస్టర్, ఆ తరంలో అత్యంత విద్యా వంతులు అణగారిన వర్గాలకు విద్య, అంటరాని వారికి సమాన హక్కుల కోసం పోరాటాలు చేశారు1956 DEC 6న ఢిల్లీలో కన్నుమూశారు.