NN1NEWS. ఏప్రియల్ 22. పాలకొండ-:
పాలకొండ నగర పంచాయతీ పరిధిలో 20వ వార్డుకు సంబంధించి అక్రమ 2018లో పాలకొండ క్రిస్టియన్ సంస్థ వారికి స్మశాన వాటికకు కేటాయించిన ఎకరా ఐదు సెంట్లు కూడా దురాక్రమనకు గురైందని పరిశీలించారు అలాగే ఈ స్థలానికి రెవెన్యూ వాళ్లు ఇచ్చినట్టుగా పొజిషన్ సర్టిఫికెట్లు సృష్టించిన వారిపై ఇచ్చిన వారిపై తీసుకున్న వారిపై సివిల్ అండ్ క్రిమినల్ కేసులు నమోదు చేయవలసిందిగా కోరారు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ గురించి కర్నూల్ లోకాయిత్ కోర్టులో 631/24 పాలకొండ వాస్తవ్యులు సబ్బ నానాజీ వేసిన కంప్లైంట్ పై ఈ దినము సబ్ కలెక్టర్ వారి ఆదేశాలతో పాలకొండ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అలాగే మండల సర్వేయర్ వచ్చి సబ్బా నానాజీ ని ఆస్థలం పై ఏఏ అనుమానాలు ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలన చేసి వెళ్లి ఉన్నారు వారిని పంపించినందుకు పాలకొండ సబ్ కలెక్టర్ వారికి నానాజీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే సబ్ కలెక్టర్ గారు కి చిన్న విన్నపం ఏమనగా అక్రమ కట్టడాలకు పప్పు దినుసులు మిల్లుని వెంటనే మూయించుటకు తగు చర్యలు తీసుకోవాలి.