చాగల్లు మండలం మండల తాసిల్దార్ వారి కార్యాలయంలో మండల రేషన్ డీలర్లకు మరియు ఎం డి యు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశం కు మండల ఇన్చార్జి తహసిల్దార్ మరియు సిఎస్డిటి పర్యవేక్షణ లో సమావేశం జరిగింది సమావేశం ముఖ్య ఉద్దేశం నిత్యవసర సరుకులు అందుబాటులో ఉండాలని అలాగే కందిపప్పు మరియు పంచదార పంపిణీ సక్రమంగా చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని డీలర్లు కు మరియు ఎం డి యు ఆపరేటర్లకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల డీలర్లు మరియు ఆపరేటర్లు హాజరయ్యారు
తాసిల్దార్ కార్యాలయంలో మండల రేషన్ డీలర్లకు మరియు ఎం డి యు సమావేశం
November 23, 2024
0
NN1NEWS.
Tags