ఏలూరు జిల్లా, చింతలపూడి.
జర్నలిస్టుల సమస్యలు తీర్చే విధంగా ప్రభుత్వ పాలకులకు ..జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగిందని ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఆజాద్ తెలిపారు.
జర్నలిస్టు డే సందర్భంగా జాతీయ జర్నలిస్టు సంఘాల పిలుపుమేరకు చింతలపూడి లో గాంధీ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు జర్నలిస్టు సోదరులు పాల్గొన్నారు.