స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్ కార్యక్రమం.
NN1NEWS.Febreuary 15.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా...
కడప జిల్లా,దువ్వూరు మండలం కార్యాలయాల సముదాల ఆవరణం నుంచి మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి,అనంతరం మానవహారం చేశారు..
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్, ఎంఈఓ భాస్కర్, హౌసింగ్ డిఈ రమేష్,ఈవోబిఆర్డి హరికృష్ణ, ఎపిఓ వసంతకుమార్, సర్పంచ్ చండ్రాయుడు, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ మరియు వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు..