తలతంపర -1 గ్రామ సచివాలయ పరిధిలో గల తలతంపర పంచాయతీ గ్రామ ముఖ్య వీధిలో GGMP నిధులు 4.5 లక్షల వ్యయం తో CC రోడ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమం.
స్థానిక సర్పంచ్ డా జగబందు దోలాయి మరియు MPTC బృందావన్ సాహు వార్ల ఆధ్వర్యంలో. MPP పైల దేవదాస్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసారు ....పై కార్యక్రమంలో AAB చైర్మన్ లడ్డు కేశవ పాత్రో,మండల కో ఆప్షన్ సభ్యులు అనాది దోలాయి,Ex PACS చైర్మన్ మరియు మండల ప్రత్యేక ఆహ్వానితులు. దుర్గాసి ధర్మారావు,వార్డ్ మెంబర్లు,గ్రామ పెద్దలు,మహిళలు,యువకులు, YSRCP కుటుంబసభ్యులు యావన్మాంది పాల్గున్నారు.