అంబేద్కర్ 134వ పుట్టినరోజు సందర్భంగా గ్రామ సభ.
NN1NEWS. చింతలపూడి. ఏప్రియల్ 14.
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ పుట్టినరోజు సందర్భంగా గ్రామ సభ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో మండల విస్తరణ అధికారి రత్న కుమార్ వారి ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగినది.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి శ్రీమతి తాళ్లూరు రాధారాణి , వై వి సత్యనారాయణ గోలి శాంతా రెడ్డి,గోలి సత్యనారాయణ రెడ్డి సచివాలయం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, ఎంపీటీసీ విజయభాస్కర్ వైస్ ప్రెసిడెంట్ వి వెంకటేశ్వరరెడ్డి గ్రామ పెద్దలు మరియు అందరూ పాల్గొన్నారు.