NN1NEWS. ఏప్రియల్ 14.
ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గం.ఏలూరు పార్లిమెంట్ సభ్యులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత *డాక్టర్ బి.అర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన చింతలపూడి నియోజకవర్గం నాయకులు నందిగం సీతారామ తిలక్(బాబీ)మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు.