03/10/2023 న ఇచ్చాపురం నియోజకవర్గం, కంచిలి మండలం.
పురుషోత్తపురం సచివాలయం పరిధిలో గల పురుషోత్తపురం గ్రామంలో ముఖ్యమంత్రి Y S జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన "జగనన్న ఆరోగ్య సురక్ష" ZP ఛైర్ పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ , MLC నర్తు రామారావు. సందర్శించారు..
కార్యక్రమం లో రెడ్దిక కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వర రెడ్డి, MPP పైల దేవదాస్ రెడ్డి,ZPTC ఇప్పిలి లోలాక్షి, AAB చైర్మన్ లడ్డుకేశవ పాత్రో, Ex PACS చైర్మన్ దుర్గాసి ధర్మారావు, స్థానిక సర్పంచ్ పైల తులసీ మోహన్ రెడ్డి, SRC పురం సర్పంచ్ డొక్కరి తులసీ బలరాం,తదితర గ్రామ పెద్దలు,మహిళలు,వైద్య నమోదు దారులు,యువకులు పాల్గున్నారు.