విజయనగరం జిల్లా,మాజీ మంత్రి రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కోండ్రు మురళీమోహన్ ఆదేశాల మేరకు
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం లో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ర్యాలీకి రాజాం నియోజకవర్గo నుండి భారీగా నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.