విజయనగరం జిల్లా, రాజాం నియోజక వర్గం,వంగర మండలం, అరసాడ గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న రాజాం శాసనసభ్యులు కంబాల జోగులు ,
శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ . వీరితో పాటు ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ ఉత్తరావల్లి సురేష్ ముఖర్జీ ,జడ్పిటిసి ప్రతినిధి కరణం సుదర్శన్ రావు ,వైస్ ఎంపీపీ పున్నాన సత్యం నాయుడు , సర్పంచ్ లచ్చభుక్త సత్యం , జేఏసీ కన్వీనర్ శ్రీమతి మరిచర్ల విజయలక్ష్మి , బొక్కెల వెంకటఅప్పల నాయుడు , పోరెడ్డిరమేష్ , గార చిమ్మి నాయుడు ,శాసుబిల్లి బలరాం నాయుడు గారు,సర్పంచులు, ఎంపీటీసీలు,అధికారులు పాల్గొన్నారు.