తలసేమియా బాధితులకు పవన్ భారీ విరాళం.
NN1NEWS.Februery 15.
తలసేమియా బాధితుల సహాయార్థం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విరాళం ప్రకటించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌కు రూ.50 లక్షల విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. ‘యూఫోరియా మ్యూజికల్ నైట్'లో ఆయన మాట్లాడుతూ.. ఈవెంట్‌కు టికెట్ కొనకుండా వచ్చినందుకు గిల్టీగా ఉందన్నారు. అందుకే విరాళం ఇస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే రూ.50 లక్షల చెక్‌ను ట్రస్ట్ నిర్వాహకులరాలు నారా భువనేశ్వరికి అందిస్తానని చెప్పారు.