కడప జిల్లా.
దువ్వూరు మండలంలో వాహనాల తనిఖీల్లో భాగంగా ప్రొద్దుటూరు నుండి హైదరాబాద్ కు వెళ్ళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా ఇద్దరి వ్యక్తుల వద్ద ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 49 లక్షలు రూపాయలు స్వాధీనం చేసుకున్నా దువ్వూరు పోలీసులు.మీడియా సమావేశం లో వివరాలు వెల్లడించిన మైదుకూరు రూరల్ సీఐ శ్రీనాధ్ రెడ్డి..
ఈ సందర్భంగా కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ అక్రమంగా తరలిస్తున్న డబ్బులు పట్టుకొనుటకు కృషిచేసిన మైదుకూరు సీఐ శ్రీనాధ్ రెడ్డి , దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు మరియు దువ్వూరు సిబ్బందిని ప్రశంసించినారు.