విజయనగరం జిల్లా
శృంగవరపుకోట మండలం లో నేడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీగా పెదకండిపల్లి,కిల్తంపాలెం,మూషిడిపల్లి, వేములపల్లి,ధర్మవరం,ఆలుగుబిల్లి గ్రామాల్లో తిరిగి మన రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు,యువతకు,మహిళలకు,రైతులకు చాలా బాగుంటుంది అని ప్రజలకు గొంప కృష్ణ తెలిపారు.
రాష్ట్ర బావిష్యత్తు బాగుండాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని తెలియజేసారు.
చంద్రబాబు తలపెట్టిన మినిమ్యానిఫెస్టో ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గున్నారు.