NN1NEWS. ఏప్రియల్ 14.
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం.లింగపాలెం మండలం వేములపల్లి లో 134 వ డా. బి. ఆర్. అంబెడ్కర్ జయంతి సందర్బంగా అంబెడ్కర్ విగ్రహానికి స్థానిక సర్పంచ్ నత్తా నవ్య దీప్తి, కలిసి పూలమాల వేసి ఘన నివాళి అర్పించి, జయంతి సందర్బంగా యువత కు టెన్నిస్ క్రికెట్ బాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు.