పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో స్థానిక నాగ వంశపు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో శ్రీరాము నవమి సందర్భంగా స్వామివారికి కళ్యాణం సందర్భంగా వీధివాసులు సారే సమర్పించారు. పాలకొండ స్థానిక కోట దుర్గమ్మ వారి ఆలయం నుండి వీధిలో ఉన్న రాముల వారి ఆలయం వరకు మేళ తాళాలతో సారే సమర్పించారు.. కళ్యాణం అనంతరం భక్తులకు అన్న సమారాధన చేశారు.
శ్రీరాము నవమి సందర్భంగా స్వామివారికి కళ్యాణం సందర్భంగా వీధివాసులు సారే .
April 06, 2025
0