స్థలం వివాదం దాడి కేసులో 5 మంది ముద్దాయిలు అరెస్ట్.
NN1NEWS.మే 15.కడప జిల్లా
దువ్వూరు మండలం ఏకోపల్లె గ్రామంలో ఈ నెల 12 వ తేదీన స్థలం వివాదంలో మృతి చెందిన నారాయణ కేసులో 5 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసిన దువ్వూరు పోలీసులు...
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్...
ఈ కార్యక్రమంలో దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు...