వారికి ఈ రోజు అక్కడ లోకల్ గా వున్నా మన ట్రస్ట్ మెంబెర్ పసుపులేటి వినోద్ ద్వారా వారి కుటుంబానికి సరుకులు వితరణ అందజేయడం జరిగింది. దండు వెంకటయ్య జ్యోతి భార్యా భర్తలు మాట్లాడుతూ నా కుటుంబానికి సరుకులు వితరణ చేసిన పసుపులేటి సరస్వతమ్మ మెమొరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఫౌండర్ పసుపులేటి పవన్ కుమార్ సార్ కి మరియు షేక్ అలీ ఈరువురికి కృత్ఞతలు తెలిపారు.
ట్రస్ట్ మెంబెర్ పసుపులేటి వినోద్ మాట్లాడుతూ ఎవ్వరికి ఏ సహాయం కావాలి అన మా ట్రస్ట్ అండగా ఉంటుంది సేవా భావం మా సంస్థ ప్రధాన ఆశయం పేదలని అన్ని విధాలుగా ఆదుకోవడమే మా ట్రస్ట్ ముఖ్య లక్ష్యం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో పసుపులేటి వినోద్ భూమిరెడ్డి పుల్లారెడ్డి దండు మునీయ్య ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.