విజయనగరం జిల్లా శృంగవరపుకోట.
జామి మండలం, జాగారం గ్రామంలో మాతృభూమి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గాంధీ విగ్రహం ఆవిష్కరించిన జెడి లక్ష్మీనారాయణ.
జెడి లక్ష్మీనారాయణ ని మహిళలు హారతులు ఇచ్చి పూల తో ఘనంగా ఆహ్వానించారు.
జె.డి కామెంట్స్.
వ్యక్తిగత విమర్శలకు పోతున్నారు,ఒక స్థాయిలో ఉండి ఎమ్మెల్యేలు ఎంపీలు వాడే పదజాలాలు అసభ్యకరంగా ఉన్నాయి.
ఓటర్లు అందరూ తమ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరారు.
ఓటు వేసేటప్పుడు ఏ పార్టీ అని చూడకండి ఎలాంటి వారు అని చూడండి.
ఎన్నికల్లో మళ్ళీ పోటీచేస్తాను.స్వతంత్రంగా ఐనా లేదా ఏపార్టీఐన కావచ్చు.
ఈ కార్యక్రమంలో జెడి లక్ష్మీనారాయణ తో పాటు లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిసెట్టి బాబ్జి ఇతర స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు పాల్గున్నారు