అల్లూరి సీతారామరాజు జిల్లా.
చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో సచివాలయం నందు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి సర్పంచ్ ఆ కేటి సీత పూలమాల వేశారు .అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గాంధీజీ ఘంభీరంగా లేకపోయినా ఆంగ్లేయులతో పోరాడి నెత్తురు చిందించి దేశం కోసం హింసకు గురైన ఇల పై పుట్టిన మహాత్ముడు అని అతని త్యాగాలను గుర్తు చేసుకుంటూ కొనియాడారు.
ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్ మీన సుజాత ,వార్డు మెంబర్లు కొడా పార్వతి , మల్లూరి రమాదేవి ,వైసిపి నాయకులు మంచిని శెట్టి కృష్ణ ,పార్టీ కార్యకర్తలు డిజిటల్ అసిస్టెంట్ జ్యోతి , ఇంజనీరింగ్ అసిస్టెంట్ బుజ్జి ,వాలంటీర్లు పాల్గొన్నారు.