విజయనగరం జిల్లా, రాజాం నియోజక వర్గం, రేగిడి ఆమదాలవలస మండలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంకిలిలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు గ్రామ పెద్దలైన ఎంపీటీసీ ప్రతినిధి శ్రీనివాసరావు, సర్పంచ్ బుడుమూరు పట్టాభి,
స్కూల్ చైర్మన్ జ్యోతి మేడం చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయలు M. రామినాయుడు ఆధ్వర్యంలో TABS పంపిణీ చేయడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులు Tabs ఇచ్చినందుకుగాను సంతృప్తిని వ్యక్త పరచడం జరిగింది.