సీతంపేట గ్రామంలో క్రికెట్ పోటీలను
శృంగవరపుకోట.మండలం సీతంపేట గ్రామంలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన శృంగవరపుకోట నియోజకవర్గ ఇంచార్జి & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి.
యువత కి 50 టీ-షర్ట్ లు
శృంగవరపుకోట మండలం సీతంపేట గ్రామంలో సంక్రాంతి పండుగ సంధర్భంగా గ్రామ యువత ఆద్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను ప్రారంభించిన *శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి* అనంతరం యువత కి 50 టీ-షర్ట్ లు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్.కోట మండల మాజీ వైస్ ఎంపీపీ నానిగిరి రమణాజీ,ఎస్.కోట టౌన్ పార్టీ అధ్యక్షులు మల్లేశ్వరరావు, శనివాడ కాళిదాసు, iTDP రాష్త్ర కార్యదర్శి ఛక్కా కిరణ్ కుమార్,క్లస్టర్ ఇంచార్జి కాపుగంటి వాసు,వార్డ్ మెంబర్ పెదగాడ రాజు, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ఉపాద్యక్షులు గొర్రిపొటు రోహిణీ కుమార్ తెలుగు దేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,మహిళలు,యువత,జనసైనికులు,తదితరులు పొల్గొన్నారు.