కడప జిల్లా
దువ్వూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యలయాన్ని ఘనంగా ప్రారంభించారు...
ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురావేశారు...
మైదుకూరు నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా తెదేపా కార్యలయాన్ని ప్రారంభించారు...
మండల కన్వీనర్ బోరెడ్డి వెంకట రమణారెడ్డి,పెద్ద ఎత్తున తెదేపా నాయకులు,కార్యకర్తలు హాజరయ్యారు...