పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సీమంతాలు
NN1NEWS: 23.Sept.
నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు రూరల్, డి ముప్పవరం గ్రామంలో 1 సెప్టెంబర్ నుండి 30 సెప్టెంబర్ వరకు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్వంలో జరుగుతున్న పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సీమంతాల కార్యక్రమానికి హాజరై మహిళలను ఆశీర్వదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్, నిడదవోలు నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు.