.. శ్రీ సత్య సాయి జిల్లా, ధర్మవరంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా విడుదల సందర్బంగా, ధర్మవరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణం కాలేజ్ సర్కిల్ నందు 40 అడుగుల కటౌట్ నీ కాలేజ్ సర్కిల్ ఉంది ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ధర్మవరంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు,ఈ కార్యక్రమం లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అంజి, వైస్ ప్రెసిడెంట్ వెంకీ, సెక్రటరీ నవ కుమార్, వైస్ సెక్రటరీ రమేష్, ట్రేసురర్ ముత్యాలు,కార్యనిర్వాహకులు తుకారాం, రాజేష్, చరణ్, నాగరాజు, రవితేజ, జీబి, ఇతరుల పాల్గొన్నారు...