సామాన్యులకు బిగ్ షాక్..
సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన నిత్యావసరాలు ధరలు.సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు సామాన్యులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది.దసరా పండుగకు ముందు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.నూనె ధరలు లీటర్ పై రూ.20-45 వరకు, వెల్లుల్లి కిలో రూ.300 నుంచి రూ.360, అల్లం కిలో రూ.100 నుంచి రూ.150, ఎండుమిర్చి రూ.200 నుంచి రూ.240,
పెసరపప్పు రూ.150, మినపప్పు రూ.135, కందిపప్పు రూ.150 నుంచి 175కు పెరిగాయి. ఉల్లి ధరలూ కేజీ రూ.60కి తగ్గడం లేదు.నిత్యావసరాల ధరలు భారీగా పెరడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు.కొండ పైన వెంకన్న రాజకీయ క్రీడలో ఉండగా...కొండ క్రింద రాష్ట్ర ప్రజలకు ఇద్దే అదునుగా నిత్యావసర ధరలను పండగ సందర్భంగా భారీగా పెంచితే అదుపు చేసే వారెవ్వరు, సామాన్యుల పరిస్థితులు ఏమిటి???