GSL జనరల్ ఆసుపత్రి లో అదినాతన క్రిటికల్ కేర్ యూనిట్ డిజిటల్ లాప్రోస్కోపిక్ సర్జికల్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమం
September 30, 2024
0
రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం GSL జనరల్ ఆసుపత్రి లో అదినాతన క్రిటికల్ కేర్ యూనిట్ డిజిటల్ లాప్రోస్కోపిక్ సర్జికల్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిరథ మహారధులతో కలిసి పాల్గొని GSL జనరల్ హాస్పిటల్ & మెడికల్ కళాశాల అధినేత గన్ని భాస్కర్ రావు పుష్పగుచ్చంతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ.