-మగాళ్ల న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్మెయిల్..
మగాళ్ల న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్మెయిల్
మగాళ్ల న్యూడ్ వీడియోలతో ఓ యువతి చేస్తున్న బ్లాక్మెయిల్ దందా వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో జాయ్ అనే యువతి సంపన్నులు, సొసైటిలో పలుకుబడి ఉన్నవారిని సోషల్ మీడియా ద్వారా హనీట్రాప్ చేస్తూ ముగ్గులోకి దింపుతుంది. మత్తు పదార్థులు ఇచ్చి స్పృహ తప్పగానే తన టీంతో వీడియోలు, ఫొటోలు రికార్డు చేసి డబ్బలు ఇవ్వాలని బెదిరింపులకు దిగుతోంది. భీమిలి పోలీసులు జాయ్ని అరెస్టు చేశారు.