అధికదరలు వసూళ్లుచేసిన బస్సులపై కేసులు నమోదు
Nn1news Telugu. Oct 13.. విజయవాడ దసరా సందర్భంగా కాంటాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీలను నిర్వహించి అధికదరలు వసూళ్లుచేసిన బస్సులపై కేసులు నమోదు చేశామని డీటీసీ మోహన్ తెలిపారు. విజయవాడ నుంచి ఆదివారం పత్రిక ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీటీసీ మోహన్ మాట్లాడుతూ.. పండుగలకు సొంత ఊర్లకు వస్తున్న ప్రయాణికుల నుంచి కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నారని అటువంటి వారిపై చర్యలు తీసుకునామాన్నారు.