ద్వారకాతిరుమల చిన్న వెంకన్నను బుధవారం రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి దర్శించుకున్నారు. ఆమెకు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం వేదశీర్వచనాలు అందజేశారు.
ఆమెతోపాటు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జవహార్. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఉన్నారు.