డ్వాక్రా మహిళ సంఘాలకు చెక్కును అందజేసిన ఎంపీ పురుండేశ్వరి
ద్వారకాతిరుమల తాసిల్దార్ కార్యాలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శిలాఫలకం నా ఆవిష్కరించిన ఎంపీ పురందేశ్వరి.
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఎంపీ ఎమ్మెల్యే .
డ్వాక్రా మహిళ సంఘాలకు చెక్కును అందజేసిన ఎంపీ పురుండేశ్వరి.
ఈ కార్యక్రమంలో కొవ్వూరుమాజీ ఎమ్మెల్యే జవహర్, జనసేన గోపాలపురం ఇంచార్జ్ దొడ్డికర్ల సువర్ణ రాజు డోక్రా మహిళా సంఘాలు, జనసేన టిడిపి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఎంపీ ఎమ్మెల్యే