NN1NEWS. Oct 21: ఏలూరు జిల్లా.చింతలపూడిలో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవo సందర్భంగా పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పాతబస్టాండ్ , బోసు బొమ్మ సెంటర్ వరకు కొనసాగింది. ప్రజలు స్వేచ్ఛగా ఉండానికి దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో అశువులు బాసిన ఎందరో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ సిబ్బంది బోసు బొమ్మ సెంటర్లో ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో సీఐ రవీంద్ర నాయక్, ధర్మాజీ గూడెం సబ్ ఇన్స్పెక్టర్, సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు