ఏలూరు జిల్లా,
👉🏻ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం లో దేవస్థానం వారి ప్రమోద కళ్యాణమండపంలో స్వామివారి హుండీ లెక్కింపు.
👉🏻అత్యంత కట్టుదిట్టమైన భద్రత సిబ్బందితో హుండీల లెక్కింపు.
👉🏻హుండీలు లెక్కింపు కు హాజరైన సిబ్బందిని ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి సెక్యూరిటీ సిబ్బంది.
👉🏻హుండీల లెక్కింపు దేవస్థానం ఈవో ఎల్ వి ఎస్ ఎన్ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.
👉🏻హుండీలు తెరచి లెక్కించగా (33 రోజుల కు)
నగదు:- రూ.3,03,89,678/-
బంగారం: 0-597-000 గ్రాములు,
వెండి: కేజీల 8-244-000 గ్రాములు.
👉🏻సుమారు 14 పలు దేశాల విదేశీ కరెన్సీ లభించినది మరొక విశేషం.