NN1NEWS.04-Nvb-24.
విజయనగరం జిల్లా, రాజాం నియోజక వర్గం, రేగిడి ఆమదాలవలస మండలం
మోటార్ సైకిల్ మీద నుంచి జారీ పడి పలువురికి తీవ్రగాయాలయ్యాయి.వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండల కుమ్మరి అగ్రహారం గ్రామ సమీపం లో ఏదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి మోటార్ సైకిల్ స్కిడ్ ఐ సంతకవిటి మండలం పొనుగుటివలస గ్రామానికి చెందిన తొంపల సంతు 20 సం,శాసపు అంజి 20సం,యండవ ప్రసాద్ 17 సం.జారీ పడి తీవ్రగాయాలు అవ్వడం జరిగింది.అక్కడే ఉన్న స్థానికులు 108 కు సమాసారం ఇవ్వగా అటుగా వస్తున్న రాజాం 108 సిబ్బంది సమాసారం అందుకొని సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకొని క్షేతగత్రులకు EMT మీసాల ఈశ్వరరావు ప్రథమ చికిత్స hచేసి మెరుగైన చికిత్స కోసం రాజాం హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది.108 సిబ్బంది EMT మీసాల ఈశ్వరరావు,PILOT BETA రవికుమార్ ఉన్నారు.