టౌన్ ఫస్ట్ రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్య సంస్థ.
పాలకొండ. NN1NEWS, ఏప్రియల్ 12. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలో తొలి ప్రయత్నంలోనే టౌన్ ఫస్ట్ రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్య సంస్థ కేశవ సాయి జూనియర్ కాలేజ్, ఎస్ కీర్తన ప్రధమ ఇంటర్ లో 464/470, ప్రధమ ఇంటర్ బైపీసీలో ఎన్ జాస్మిన్ 434/440 టౌన్ ఫస్ట్ సాధించింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కేశవ సాయి యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు..తొలి ప్రయత్నంలోనే టౌన్ ఫస్ట్ సాధించడం జరిగిందన్నారు.