విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో గాందీ జయంతి రోజు యదేంచగా మద్యం .మరియు మాంసం అమ్మకాలు , చొద్యంచుస్తుంన అదికారులు.
గాందిజయంతి రోజు అదికారుల చెతివాటం కనపడుతుందని కొంతమంది వాపోతుంనారు. శృంగవరపుకోట చుట్టుపక్కలగ్రామాలలొ మాంసందుకానాల్లొ అమ్మకాలు జరుగుతున్నాయి.
అలాగే మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది ఎవ్వరు అడిగేనాదుడులేక గాందిజయంతిరోజున వాళ్ళఆగడాలు సాగుతుంనాయి.