పార్వతీపురం మాన్యం జిల్లా లో సేవ్ జర్నలిజం డే .
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పార్వతీపురం లో జర్నలిజం డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసులు నిరసిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సోదరులు గాంధీజీ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు.