అల్లూరి జిల్లా , రంపచోడవరం..
రోడ్డు ప్రమాదం...
రంపచోడవరం నుండి కొత్తపల్లి వెళుతున్న మినీ వ్యాన్ నరసాపురం మలుపు వద్ద ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి తీవ్ర గాయాలు అయ్యాయి...
క్షతగాత్రులను దగ్గరుండి 108 వాహనంలో ఎక్కించిన రంపచోడవరం ఏ ఎస్ పి జగదీష్ అడహల్లి..
క్షతగాత్రులను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలింపు..