ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా.
కడప జిల్లా ,
దువ్వూరు మండల కేంద్రంలోని మూడు రోడ్ల కూడలిలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వైస్సార్సీపీ నాయకులు...
ముఖ్య అతిధులుగా మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామి రెడ్డి, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఇరంగంరెడ్డి తిరుపాల్ రెడ్డి విచ్చేశారు...
అనంతరం కేక్ కటింగ్ చేసి, వైయస్సార్ విగ్రహానికి పూల మాల వేశారు...
పెద్ద ఎత్తున మండల వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు పాల్గొన్నారు.