ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా... హ్యాపీ బర్త్డే జగన్ మామయ్య అంటూ.... కడప జిల్లా, దువ్వూరు కస్తూర్బా పాఠశాల లో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు...
ముఖ్య అతిదులుగా మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామి రెడ్డి, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఇరంగంరెడ్డి తిరుపాల్ రెడ్డి విచ్చేశారు...అనంతరం విద్యార్థులు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు... కేక్ కటింగ్ చేసి,విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు... వైసిపి నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు...