కడుబండి.శ్రీనివాసరావు ఎమ్మెల్యే మాకు వద్దు
విజయనగరం జిల్లా.శృంగవరపుకోటలో వర్గ పోరు. కడుబండి.శ్రీనివాసరావు ఎమ్మెల్యే మాకు వద్దు అని ఒక వర్గం. శృంగవరపుకోట నుంచి వైజాగ్ బయలుదేరి ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డికి వినతి,
మాకు ఈ ఎమ్మెల్యే వద్దు అని వారి ఆవేదన తెలపడానికి వెళ్తున్న శృంగవరపుకోట నాయకులు, ఎమ్మెల్యే కడుబండి.శ్రీనివాసరావు కి తప్ప స్థానికునికి టికెట్ ఇవ్వమని. నియోజకవర్గ వైసీపీ కేడర్ సుమారు రెండు బస్సులో వెళ్తున్న ముఖ్య నాయకులు.