NN1NEWS,MARCH 30.
విజయనగరం జిల్లా, తెర్లాం మామిడి రైతుల కు తీరని నష్టం. వాతావరణంలో వచ్చిన మార్పుల వలన తెర్లాం మండలంలో దట్టమైన పొగ మంచు కురిసినందువలన ఈ ప్రభావం వలన మామిడి పూత పూర్తిగా రాలిపోయిందని రైతులు వాపోతున్నారు. ఎన్ని మందులు కొట్టిన ఎన్ని ఎరువులు వేసిన ప్రయోజనం లేకపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు మామిడి తోటలపై ఆధారపడిన బ్రతుకుతున్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారుల కు, రైతు కోరగంజి వెంకట్, కోరగంజి శంకర్రావు, కొమరాపు నాగేశ్వరరావు లు విజ్ఞప్తి చేస్తున్నాం.