NN1NEWS, పాలకొండ : 02.: పాలకొండ నియోజకవర్గం మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా కూటమి నాయుకులు అందరూ యాకభిప్రాయంతో కూటమి బలపరచిన మార్కెట్ కమిటీ చైర్మన్ జనసేన నాయుకురాలు బిడ్డిక సంధ్యరాణి పాలకొండ హెడ్ కోటర్ జనసేన పార్టీ ఆఫీస్ లో జనసేన శాసన సభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కూటమి నాయుకులు పాల్గొన్నారు.