ఇంట్లో గ్యాస్ లీకై చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం.
NN1NEWS. March 04.
కడప జిల్లా...మైదుకూరు మున్సిపాలిటీ బద్వేల్ రోడ్డు మసీదు సందులో ఇంట్లో గ్యాస్ లీకై చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం..మహమ్మద్ ఆరిఫ్ నివాసంలో చెలరేగిన మంటలు..
ఘటన సమయంలో మంటల్లో చిక్కుకున్న వృద్ధురాలు..
సకాలంలో స్పందించి వృద్ధురాలని కాపాడిన స్థానికులు..
స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు...