NTR ఆడిటోరియం సాంస్కృతిక కార్యక్రమలలో నిడదవోలు విద్యార్థులు.
NN1NEWS. March 02.
మహా శివరాత్రి మహోత్సవం 2025 సంధర్భమంగా శ్రీ రాజ రాజేశ్వరి భరత కళా సేవా సమితివారు ఆదివారం నాడు హైదరాబాదు NTR ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహించినారు. ఈ కార్యక్రమములో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సంగీతము, నృత్య కళాకారులు అనేక మంది పాల్గోని ప్రదర్శన ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నుండి బ్రామరి కూచిపూడి నాట్య నిలయం విద్యార్థులు పాల్గోని ప్రదర్శనలు ఇచ్చినారు. ఈ సందర్భంగా వీరికి Miracles world records Certificate ఇచ్చారని బ్రామరి కూచిపూడి నాట్య నిలయం వ్యవస్థాపకులు మరియు గురువు పి. పావని తెలయజేశారు.