ములగలంపాడు సర్పంచ్ రాజేష్ బాబు అవినీతి బాగోతం...?
NN1NEWS. March 22.
ఏలూరు జిల్లా,ములగలంపాడు సర్పంచ్ రాజేష్ బాబు అవినీతి బాగోతం...? దళితుల భూములను సైతం కాజేసిన సర్పంచ్...!!! నిషేధిత భూములను (22ఏ )కొనుగోలు ఎలా చేయాలని చూసావ్...!!!చింతలపూడి నియోజకవర్గం,లింగపాలెం మండలం జడ్పిటిసి హరినాథ్ రాజు పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని ఏలూరులోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియ పరచిన లింగపాలెం మండలం కొత్తపల్లి ఎంపీటీసీ లలిత.
వివరాల్లోకి వెళితే లింగపాలెం మండలం ములగలంపాడు సర్పంచ్ రాజేష్ బాబు అసత్య ఆరోపణలు తమపై చేస్తున్నారని తమ యొక్క అవినీతి బాగోతం ఎక్కడ బయట చెపుతారని ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేస్తూ తమ ఇమేజ్ను బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని అంతేకాకుండా ములుగులంపాడు సర్పంచ్ రాజేష్ బాబు కోటి 30 లక్షలు తనను మోసగించారని చేస్తున్న అసత్య ఆరోపణలపై నిజనిర్ధారణ చేయవలసిన ఆవశ్యత ఎంతైనా ఉంది అని ఒక సర్పంచ్ హోదాలో ఉండి కోటి 30 లక్షలు ఎలా సంపాదించి 22 ఏ లో భూములను ఎలా కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఇదే అలవాటుగా ములగలంపాడు సర్పంచ్ రాజేష్ బాబుకు గతంలో కూడా ములగలంపాడు లోని పేద ప్రజలకు చెందవలసిన భూములను దళితులను బెదిరించి తమ వంశం చేసుకున్నాడని. ఇదే తరహాలో రంగాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ) లో తమ అధిపత్యాన్ని ఉపయోగించి అధికారులను సైతం బెదిరించి అనధికారకంగా లోన్లు తీసుకుని కోట్లలో పేదవాడికి చెందవలసిన సబ్సిడీ లోన్ సైతం తన కైవసం చేసుకున్నారని. మరియు లింగపాలెం మండలంలోని ములుగును పాడు గ్రామపంచాయతీకి సంబంధించిన మహాత్మా గాంధీ రోజువారి పథకం కింద వచ్చిన నిధులను సైతం తమ ఖాతాలోలకు మళ్లించుకుని. గ్రామపంచాయతీ కి సంబంధించిన పన్నుల రూపంలో కానీ 15 ఫైనాన్స్, 14 ఫైనాన్స్, జనరల్ ఫండ్స్, ద్వారా వచ్చిన సొమ్ములను సైతం పనులు చేయకుండానే చేసేసి తమ ఖాతాకు డబ్బులు మళ్లించుకున్నారని. రైతులను సైతం మోసం చేస్తూ వే బ్రిడ్జి నిర్మించి తానే పామాయిల్ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు తానే కొనుగోలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా తన వే బ్రిడ్జ్ కాటాను నిర్వహిస్తున్నారని.. ఇలా ప్రజలను మోసం చేస్తూ ఆ యొక్క ధనముతో కోటి 30 లక్షలతో 22 ఏ భూములు కొనుగోలు చేయడానికి చూశారా.. అని ఆమె సూచించారు.
నిజంగా నీవు నీతిమంతుడివి అయితే మేమే నీకు డబ్బులు ఇవ్వాల్సి వస్తే న్యాయవ్యవస్థ ఉన్నాయి కదా..!
ఇదే రకంగా గత ప్రభుత్వంలో రంగాపురం సొసైటీలో చైర్మన్గా వ్యవహరించి సన్న చిన్న రైతులకు రైతులకు రావలసిన సబ్సిడీ ధనాన్ని కూడా కోట్ల రూపాయల కొల్లగొట్టుకున్న నీవు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నావా..!!
రాజేష్ రాజకీయంగా నీవు మమ్మల్ని ఎదుర్కోలేక దళిత కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నావ్... ఇప్పటికైనా... నీకు నిబద్ధత ఉంటే చర్చలకు నేను సిద్ధం నువ్వు సిద్ధమా...!!