మానవత్వం చాటిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
NN1NEWS. ఏప్రియల్ 04-04-25.భద్రాచలం నియోజకవర్గం.
నాయకుడే సేవకుడై ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన దేవుడు మన ప్రియతమ నాయకులు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ...
ఎమ్మెల్యే అయినా తన ప్రవృత్తిని దైవంగా భావించి
మంత్రిగారి పర్యటనలో ఒక అసౌకర్యానికి గురైన ఒక పార్టీ నాయకుడిని కాపాడిన ప్రజా నాయకులు - స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు...
ఇలానే పలు సందర్భాల్లో రాజకీయాలే కాదు ప్రజా సేవే ముఖ్యం అనుకుని తన ద్రాతృత్వం చాటిన స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.