29,03364, లక్షల విలువ గల కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ.
NN1NEWS.03/04/2025
కరకగూడెం మండలం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో ఏర్పాటుచేసిన కరకగూడెం మండలానికి చెందిన *29* మందికి *29,03364,* లక్షల విలువ గల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు.
ఈ యొక్క కార్యక్రమంలో కరకగూడెం MRO నాగ ప్రసాద్, MPDO కుమార్, మండల అధికారులు, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్, పోలబోయిన శ్రీవాణి, ఎర్ర సురేష్, రాందాస్,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు.