అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు.
విజయనగరం జిల్లా,రాజాం నియోజకవర్గo. NN1NEWS. ఏప్రియల్ 14.మాజీ మంత్రి వర్యులు & రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోండ్రు మురళీమోహన్.
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న Dr. BR అంబేద్కర్ జయంతి సందర్భంగా పాలకొండ రోడ్ అంబేద్కర్ కూడలి లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశంలో అందరూ సమానత్వంతో ఉండడానికి కారణం ఆయన రచించిన రాజ్యాంగమే అని కొని ఆడారు. అణగారిన, బలహీనవర్గాల కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని, మరువలేనిదని అన్నారు.
ఈ కార్యక్రమం లో రాజాం నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.